: ఎల్లుండి విజయనగరం జిల్లాలో బాబు పర్యటన


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నాడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన అక్షరాస్యత పథకాలను ప్రారంభిస్తారు. బాబు పర్యటన వివరాలను రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News