: హిందూపురం పారిశ్రామిక ప్రాంతంలో ల్యాండైన హెలీకాప్టర్


అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని తూముకుంట పారిశ్రామిక ప్రాంతంలో హెలీకాప్టర్ ల్యాండైంది. హెలీకాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడడంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. పైలట్ అప్రమత్తమై అత్యవసర ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పిందని హెలీకాప్టర్ లో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News