: రాఘవేంద్రరావుకు 'హ్యాపీ టీచర్స్ డే' చెప్పిన రాజమౌళి
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ‘టీచర్స్ డే’ సందర్భంగా ‘మా గురువుగారు రాఘవేంద్రరావు గారికి విష్ యూ హ్యాపీ టీచర్స్ డే’ అంటూ రాజమౌళి ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. ఈ మేరకు తాను, రాఘవేంద్రరావు కలిసి ఉన్న ఫోటోను కూడా ఆయన శుభాకాంక్షలతో పాటు జత చేశారు.