: లీడ్స్ వన్డేలో రహానే డకౌట్


లీడ్స్ వన్డేలో ఇంగ్లండ్ లో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రహానే డకౌట్ అవ్వడంతో ఆదిలోనే భారత్ కు దెబ్బ తగిలింది. అండర్సన్ వేసిన బంతిని రహానే బౌండరీకి తరలించే ప్రయత్నంలో మోర్గాన్ క్యాచ్ పట్టాడు. శిఖర్ ధావన్ (6), విరాట్ కోహ్లి (2) క్రీజులో కొనసాగుతున్నారు. 3.4 ఓవర్లకు భారత్ స్కోర్ 9/1. భారత్ ముందు ఇంగ్లండ్ 295 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News