: 'రైస్ బకెట్ ఛాలెంజ్'కు మద్దతుగా బిర్యానీ ప్యాకెట్లు పంచిన మహేష్ భట్


బాలీవుడ్ దర్శక నిర్మాత మహేష్ భట్ 'రైస్ బకెట్ ఛాలెంజ్'కు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో హైదరాబాదులోని తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ ఆవరణలో సప్నయికర్త ఫౌండేషన్ ఆధ్వర్యంలో భట్ ఐదు వందల హైదరాబాదీ బిర్యానీ ప్యాకెట్లను పేదలకు పంపిణీ చేశారు. అనంతరం మహేష్ భట్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కు ఛాలెంజ్ చేసి ఈ చారిటీ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. అనంతరం ఛాలెంజ్ ను కరణ్ స్వీకరించి తన వంతు సహాయం చేస్తున్నట్లు ట్విట్టర్ లో తెలిపారు.

  • Loading...

More Telugu News