: లీడ్స్ వన్డేలో కుక్ ఔట్


లీడ్స్ వన్డేలో ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ కుక్ (46) ఔట్ అయ్యాడు. 91 పరుగుల వద్ద రైనా వేసిన బంతిని ధోనీ క్యాచ్ పట్టడంతో కుక్ పెవిలియన్ బాట పట్టాడు. ఇంగ్లండ్ జట్టు ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో కుక్ నిలకడగా ఆట ప్రారంభించాడు. 64 బంతుల్లో ఆరు ఫోర్లతో కుక్ 46 పరుగులు చేశాడు. రూట్ తో పాటు మోర్గాన్ క్రీజులో కొనసాగుతున్నాడు. 22 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోర్ 95/3.

  • Loading...

More Telugu News