: ఉగ్రవాద సంస్థల నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉంది: ఐఏఎఫ్ చీఫ్


అల్ ఖైదా శాఖను రెండు రోజుల కిందట భారత్ లో స్థాపించిన అనంతరం భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ అరుప్ రాహా స్పందించారు. ఇటువంటి ఉగ్రవాద సంస్థల నుంచి దేశానికి ముప్పు ఉందన్నారు. అయితే, సమర్ధంగా ఎదుర్కొనేందుకు దేశం కూడా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 1965లో పాకిస్థాన్ తో వార్ విషయంలో ఎయిర్ ఫోర్స్ పాత్రపై సెమినార్ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన పైవిధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News