: లీడ్స్ వన్డేలో ఇంగ్లండ్ రెండో వికెట్ డౌన్
లీడ్స్ వన్డేలో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 39 పరుగుల వద్ద మొయిన్ అలీ (9) ఔట్ అయ్యాడు. మొయిన్ అలీ 8 బంతులకు 9 పరుగులు (2 ఫోర్లు) చేశాడు. కుమార్, యాదవ్ చెరో వికెట్ తీశారు. కుక్ (24 పరుగులు), రూట్ (5) క్రీజులో కొనసాగుతున్నారు. టాస్ గెలిచిన భారత్ ఈ మ్యాచ్ లో ఫీల్డింగ్ ను ఎంచుకున్న సంగతి తెలిసిందే.