: ఫుట్ పాత్ ఆక్రమణలపై కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
రహదారులు, ఫుట్ పాత్ ఆక్రమణలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దేశ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఆక్రమణలను తొలగించేందుకు తీసుకున్న చర్యలను వివరించాలని ఈ నోటీసుల్లో పేర్కొంది.