: గుంటూరులో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరులో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, రావెల కిశోర్ బాబు, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

  • Loading...

More Telugu News