: శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికురాలికి గర్భస్రావం


దుబాయ్ నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలికి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో అకస్మాత్తుగా గర్భస్రావం జరిగింది. వెంటనే ఆమెను చికిత్స కోసం విమానాశ్రయంలోని ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News