: ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్న ‘కిరాక్’ ట్రైలర్లు


ఇటీవలే విడుదలైన ‘కిరాక్’ సినిమా ట్రైలర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. శ్రీ విఘ్నేష్ కార్తీక్ పతాకంపై ‘కిరాక్’ తెరకెక్కింది. నూతన హీరో హీరోయిన్లు నటించిన ఈ సినిమా ప్రమోషన్లు వైవిధ్యంగా ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్లలో మహేష్ బాబు, పవన్ కల్యాణ్ సినీ డైలాగులను పోలిన డైలాగులుండటంతో పవన్ కల్యాణ్, మహేష్ ఫ్యాన్స్ ను ఈ సినిమా ట్రైలర్లు ఆకట్టుకుంటున్నాయి.

  • Loading...

More Telugu News