: మెదక్ టీఆర్ఎస్ అభ్యర్థికి సీపీఐ, సీపీఎం మద్దతు... హరీశ్ రావు కృతజ్ఞతలు


మెదక్ లోక్ సభ స్థానం ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థికి తెలంగాణ సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు ఆ పార్టీ నేతలు తమ మద్దతు ప్రకటించారు. దీనిపై టీఆర్ఎస్ పార్టీ నేత, మంత్రి హరీశ్ రావు సీపీఐ, సీపీఎం నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెండు పార్టీల కార్యకర్తలను సమన్వయం చేసుకుని ప్రచారంలో పాల్గొనాలని తమ పార్టీ కార్యకర్తలకు సూచించారు.

  • Loading...

More Telugu News