: పింఛన్లకు నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
పింఛన్లకు సంబంధించిన నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. వికలాంగుల పింఛన్లకు రూ.18 కోట్లు, వృద్ధాప్య పింఛన్లకు రూ.37 కోట్లు, గీత కార్మికుల పింఛన్లకు రూ.98 లక్షలు, ఎయిడ్స్ బాధితుల పింఛన్లకు రూ.8 లక్షల నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.