: పట్టణాల్లో ఉండి గోల్డ్ లోన్ తీసుకుంటే రుణమాఫీ వర్తించదు


పట్టణాల్లో ఉంటూ బంగారంపై రుణం తీసుకున్న వారికి రుణమాఫీ వర్తించదని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రుణమాఫీలో ఈ నియమాన్ని వర్తింపజేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. పట్టణాల్లో ఉండేవారు బంగారంపై తీసుకున్న రుణం వ్యవసాయానికి ఉపయోగించలేదని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.

  • Loading...

More Telugu News