: పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోటలో స్కూల్ ఆటో బోల్తా
పశ్చిమగోదావరి జిల్లాలోని కామవరపుకోటలో స్కూల్ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.