: హైదరాబాదులో ఐఐఆర్ఎమ్ స్నాతకోత్సవం


ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్ మెంట్ (ఐఐఆర్ఎమ్) స్నాతకోత్సవం హైదరాబాదులోని హోటల్ తాజ్ కృష్ణలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా సీఈవో చిత్రా రామకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు.

  • Loading...

More Telugu News