: కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజుకు పితృవియోగం
కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు తండ్రి మల్లిపూడి శ్రీరామ సంజీవరావు కన్నుమూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. శ్రీరామ సంజీవరావు కాకినాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచారు. ఇందిరాగాంధీ హయాంలో కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు.