: ఖరీఫ్ కు నీరు విడుదల చేసిన టీఎస్ మంత్రి జగదీశ్ రెడ్డి


నల్గొండ జిల్లా అంగడిపేట ప్రధాన కాల్వ ద్వారా ఖరీఫ్ పంట సాగు కోసం తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ నీటిని విడుదల చేశారు. ఖరీష్ సాగు కోసం లక్షా 70 వేల ఎకరాలకు 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ కోసం నాలుగు రోజుల పాటు నీరు విడుదలవుతుందని అధికారులు చెప్పారు. సాగునీటిని విడుదల చేయడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News