: వైసీపీ ఆందోళనతో శాసనసభను పదినిమిషాల పాటు వాయిదా వేసిన స్పీకర్
శివరామకృష్ణన్ కమిటీ నివేదికతో పాటు, నూతన రాజధానిపై చర్చకు అనుమతించాలని వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆంధ్రప్రదేశ్ శాసనసభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు