: షారూఖ్, బొమన్ తర్వాత సోనూ సూద్ టార్గెట్ అయ్యాడు!


ముంబయిలో బాలీవుడ్ సెలబ్రిటీలకు బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. మొన్న షారూఖ్ ఖాన్, నిన్న బొమన్ ఇరానీ బెదిరింపులు అందుకోగా, తాజాగా సోనూ సూద్ కూడా ఆ జాబితాలో చేరాడు. సోనూకు కూడా అండర్ వరల్డ్ డాన్ రవి పూజారి నుంచే బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. బెదిరింపులు అందుకున్న వారందరూ 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రంలో నటించినవారే కావడం గమనార్హం. కాగా, బెదిరింపుల నేపథ్యంలో సోనూ సూద్ కు పోలీసు భద్రత కల్పించారు.

  • Loading...

More Telugu News