: వైసీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్
ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోరుతూ వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. ప్రస్తుతం శాసనసభలో ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి.