ఐదు రోజుల జపాన్ పర్యటనను దిగ్విజయంగా ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉదయం భారత్ పయనమయ్యారు. జపాన్ లో తన పర్యటన విజయవంతమైందని స్వదేశం బయలుదేరే ముందు మోడీ ప్రకటించారు.