: స్నేక్ గ్యాంగ్ బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే మా ముందుకు రండి: సీవీ ఆనంద్


స్నేక్ గ్యాంగ్ బాధితులు ఎవరైనా ఉంటే తమకు వెంటనే సమాచారమివ్వాలని సైబరాబాద్ కమీషనర్ సీవీ ఆనంద్ ఓ ప్రకటనలో తెలిపారు. బాధితుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని ఆయన ప్రకటించారు. స్నేక్ గ్యాంగ్ గురించిన సమాచారం ఎవరికి తెలిసినా తమకు వెంటనే తెలియచేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News