: బర్మింగ్ హామ్ లో రహానే దూకుడు... వన్డేల్లో తొలి సెంచరీ


బర్మింగ్ హామ్ వన్డేలో భారత్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. భారత ఓపెనర్ రహానే 4 సిక్స్, 9 ఫోర్లతో చెలరేగి ఆడటంతో 96 బంతుల్లో సెంచరీ (100)ని పూర్తి చేశాడు. రహానేకు శిఖర్ ధావన్ (68) తోడవ్వడంతో భారత్ 28 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 177 పరుగులు చేసింది. భారత బ్యాట్స్ మెన్ బౌండరీల ధాటికి ఇంగ్లండ్ బౌలర్లు చేతులెత్తేశారు.

  • Loading...

More Telugu News