: బర్మింగ్ హామ్ వన్డేలో బౌలింగ్ లోనూ చేతులెత్తేసిన ఇంగ్లండ్


బర్మింగ్ హామ్ వన్డేలో బౌలింగ్ లోనూ ఇంగ్లండ్ చేతులెత్తేసింది. బ్యాటింగ్ కు దిగిన భారత ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీ సాధించారు. రెహానే (77) ఇంతకు ముందే హాఫ్ సెంచరీని పూర్తి చేయగా, శిఖర్ ధావన్ తాజాగా హాప్ సెంచరీ చేశాడు. ధావన్ 65 బంతుల్లో 55 పరుగులను పూర్తి చేశాడు. దీంతో, 24 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 140 పరుగులను పూర్తి చేసింది. భారత్ ముందు ఇంగ్లండ్ 207 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News