: రహానే హాఫ్ సెంచరీ... భారత్ స్కోర్ 101


బర్మింగ్ హామ్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ కొనసాగుతోంది. 18 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా భారత్ 101 పరుగులు చేసింది. భారత్ ఓపెనర్ రహానే హాఫ్ సెంచరీని పూర్తిచేశారు. రహానే 63 బంతులకు 58 పరుగులు పూర్తి చేశారు. రహానేతో పాటు మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 36 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 206 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News