: పర్యావరణ చట్టాలపై అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు


పర్యావరణ చట్టాలపై కేంద్రప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ మాజీ కార్యదర్శి సుబ్రమణియన్ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుందని కేంద్రం పేర్కొంది. వివిధ రకాల పర్యావరణ చట్టాలను ఈ అత్యున్నత స్థాయి కమిటీ పరిశీలించనుంది.

  • Loading...

More Telugu News