: కాంస్య పతక విజేత పీవీ సింధుకు అభిమానుల ఘనస్వాగతం


వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న తెలుగుతేజం పీవీ సింధుకు హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. స్కాట్ లాండ్ నుంచి సింధు, గోపీచంద్ హైదరాబాదు చేరుకున్నారు. గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో సింధుకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి చాముండేశ్వరీ నాథ్ కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News