: కాళోజీ శతజయంతి ఉత్సవాలపై కేసీఆర్ సమీక్ష


ఈ నెల 9వ తేదీన కాళోజీ శతజయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కాళోజీ శతజయంత్యుత్సవాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో వరంగల్ లో కాళోజీ కళాక్షేత్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 3 ఎకరాల విస్తీర్ణంలో కళాక్షేత్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కళాక్షేత్రానికి ఈ నెల 9న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

  • Loading...

More Telugu News