: ఇవాళ ఒక్కరోజే రాధా దేవి పాదదర్శనం


తిరుపతిలోని ఇస్కాన్ మందిరంలో రాధాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాధాష్టమిని పురస్కరించుకుని ఇవాళ ఒక్కరోజే రాధాదేవి పాదదర్శనానికి భక్తులకు అవకాశం కల్పించారు. ఈ వేడుకకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక భజన కార్యక్రమాలను ఇస్కాన్ మందిరంలో ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News