: ఏపీ మండలి డిప్యూటీ ఛైర్మన్ గా చైతన్య రాజు పేరు ఖరారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ గా చైతన్యరాజు పేరు ఖరారైంది. చైతన్యరాజు పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. ఆయన రేపు డిప్యూటీ ఛైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు.