: ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం
ఢిల్లీలోని పార్లమెంట్ నార్త్ బ్లాక్ లో ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. రెండు రాష్ట్రాల ఐఏఎస్, ఐపీఎస్ ల పంపకాల పట్ల వచ్చిన అభ్యంతరాలపై చర్చిస్తున్నారు. సమావేశం ముగిశాక తుది జాబాతాను కమిటీ విడుదల చేస్తుంది.