: కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య


కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త మనోజ్ హత్యకు గురయ్యాడు. అతన్ని అడ్డగించిన ఆగంతుకులు బాంబు విసిరి, హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన ఆరుగురు సీపీఎం కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News