: పూరీ జగన్నాథ్ దంపతులకు ముందస్తు బెయిల్
భూ వివాదానికి సంబంధించిన ఓ కేసులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దంపతులకు ముందస్తు బెయిల్ లభించింది. బ్యాంకులో తాకట్టు పెట్టిన భూమిని విక్రయించి, మోసం చేశారంటూ పూరీ దంపతులపై కేసు నమోదైంది. ఈ కేసులో నాంపల్లి కోర్టు వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.