: రేపు ఉదయం ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎస్ లు


మంగళవారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు (సీఎస్ లు) పయనమవుతున్నారు. రేపు ఉదయం ఢిల్లీలో జరిగే ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశానికి వారు హాజరవుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు సంబంధించిన అభ్యంతరాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News