: మెదక్ ఉప ఎన్నిక ప్రచారానికి కాంగ్రెస్ తరఫున హేమాహేమీలు
మెదక్ ఉప ఎన్నికలో ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున హేమాహేమీల జాబితా సిద్ధమైంది. మొత్తం 40 మందిని ప్రచారం కోసం ఏఐసీసీ ఎంపిక చేసింది. దిగ్విజయ్ సింగ్, ఆజాద్ తో పాటు 40 మంది ప్రచారం నిర్వహిస్తారని ఏఐసీసీ ప్రకటించింది.