: సీబీఐ కోర్టులో జగన్ కు చుక్కెదురు
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి చుక్కెదురైంది. ఆయన పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. బెంగళూరు వెళ్ళేందుకు అనుమతించాలని జగన్ పిటిషన్ వేయడం తెలిసిందే. దానిపై విచారించిన సీబీఐ న్యాయస్థానం పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్టు తెలిపింది.