: లేక్ వ్యూ అతిథి గృహంలో ఏపీ కేబినెట్ భేటీ
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం హైదరాబాదులోని లేక్ వ్యూ అతిథి గృహంలో సమావేశమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి పలువురు మంత్రులు హాజరయ్యారు. ఏపీ రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రధానంగా చర్చిస్తున్నారు.