: రాష్ట్రంలో 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తాం: మంత్రి పల్లె


రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 10,361 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉందని ఆయన తెలిపారు. నిరంతర విద్యుత్ సరపరాపై ఈ నెల 10వ తేదీన ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందంలో చేర్చాల్సిన అంశాలను పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News