: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు


కడప జిల్లా వైఎస్సార్సీపీ నేత, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రవీంద్రనాథ్ రెడ్డి కడపలో ఓ సమావేశంలో మాట్లాడుతూ సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసి కించపరిచారంటూ కాగిత తన నోటీసులో పేర్కొన్నారు. ఆ నోటీసును నైతిక విలువల కమిటికీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సిఫారసు చేశారు.

  • Loading...

More Telugu News