: చెన్నైలో బాపు భౌతికకాయానికి బాలకృష్ణ నివాళులు


ప్రముఖ దర్శకుడు బాపు భౌతికకాయాన్ని చెన్నైలోని ఆయన నివాసంలో నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాలవేసి నివాళులర్పించిన బాలయ్య కంటతడిపెట్టారు. అంతకుముందు, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా బాపుకు నివాళులర్పించారు.

  • Loading...

More Telugu News