: బాపు మృతికి చిరంజీవి సంతాపం... రేపు చెన్నై పయనం


ప్రముఖ దర్శకుడు బాపు తుదిశ్వాస విడవడంపై చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని అభిప్రాయపడ్డారు. బాపు మృతికి సంతాపం తెలియజేశారు. రేపు చెన్నై వెళ్ళనున్నట్టు తెలిపారు. ఓ మహనీయుణ్ణి కోల్పోయామని, చలన చిత్ర పరిశ్రమ ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని చిరంజీవి అన్నారు.

  • Loading...

More Telugu News