బాపు ఈ సాయంత్రం గుండెపోటుతో కన్నుమూయడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు విచారం వ్యక్తం చేశారు. తన ప్రగాఢ సంతాపం తెలిపారు.