చిత్తూరులో తొమ్మిది మంది అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేసి.... రాజమండ్రి జైలుకు తరలించారు.