: ‘ఆగడు’ పాటలు బాగున్నాయి: సూపర్ స్టార్ కృష్ణ


‘ఆగడు’ సినిమా పాటలు బాగున్నాయని అన్నారు సూపర్ స్టార్ కృష్ణ. ఈ సినిమా ఆడియో వేడుకలో మాట్లాడుతూ... ఈ సినిమా మొదటి ట్రైలర్ చూశానని, దాంట్లోని ఓ డైలాగ్ బాగుందని అన్నారు. ఆ డైలాగ్ ను కృష్ణ చెబుతుంటే, అభిమానులు కరతాళ ధ్వనులు చేశారు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కృష్ణ ‘ఆగడు’ కొత్త ట్రైలర్ ను విడుదల చేశారు.

  • Loading...

More Telugu News