: భారత్, జపాన్ మధ్య క్యోటో-కాశీ ఒప్పందం ఖరారు


ఐదు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ కు చేరుకున్నారు. జపాన్ ప్రధాని షింజో అబే ఇచ్చిన విందుకు మోడీ హాజరయ్యారు. ఈ భేటీలో భారత్, జపాన్ దేశాల మధ్య స్మార్ట్ వారసత్వ నగరాల ఒప్పందం కుదిరింది. కాశీ-క్యోటో ఒప్పందంపై ఇరు దేశాల నేతలు సంతకం చేశారు. జపాన్ లోని ప్రాచీన నగరమైన క్యోటో మాదిరి కాశీని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News