: నాటి సెక్సీ సుందరి 22 ఏళ్ల తరువాత హైదరాబాదుకు వస్తోంది


సెక్సీ పాత్రలతో... క్లబ్ డ్యాన్సులతో నాటి తరం ప్రేక్షకులను ఉర్రూతలూగించిన జయమాలిని 22 ఏళ్ల తరువాత హైదరాబాదులో అడుగుపెట్టనున్నారు. 80లలో ఐటెం క్వీన్ గా వెలుగొంది వెండితెరను ఏలిన జయమాలిని సుదీర్ఘ విరామం తరువాత హైదరాబాద్ రానున్నారు. వెండితెరకు దూరమైన తరువాత జయమాలిని పబ్లిక్లో కనిపించడం మానేశారు. సూళ్లూరుపేటలో పుట్టిన ఆమె చెన్నైలో ఉంటున్నారు. అందువల్ల ప్రేక్షకులకు ఆమె కనిపించడం గగనమైపోయింది. నేడు హైదరాబాద్లో జరుగనున్న 'సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్' వేడుకకు ఆమె హాజరు కానున్నారు.

  • Loading...

More Telugu News