: ఘనంగా తెలుగు వర్శిటీ స్నాతకోత్సవం


హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ 13వ స్నాతకోత్సవం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. వర్శిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఏలూరి శివారెడ్డి విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. 67 మంది పీహెచ్ డీ, 97 మంది ఎంఫిల్ పట్టాలు, 59 మంది వర్శిటీ బంగారు పతకాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి కపిలవాయి లింగమూర్తికి యూనివర్శిటీ తరఫున గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు.

  • Loading...

More Telugu News