: టీడీపీకి గుడ్ బై చెప్పిన తుమ్మల నాగేశ్వరరావు


తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. ‘నేను పార్టీకి రాజీనామా చేస్తున్నా’ అన్న ఏక వాక్యంతో తుమ్మల ఈ లేఖను పంపారు. తుమ్మలతో పాటు ఎమ్మెల్సీ బాలసాని, ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొండబాల, జడ్పీ ఛైర్ పర్సన్ కవిత, డీసీసీబీ ఛైర్మన్ మొవ్వా విజయ్ బాబు పార్టీకి రాజీనామా చేశారు.

  • Loading...

More Telugu News